చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసూ నా చేయి పట్టుకో... (జారిపో) 2
లోకసంద్రము నాపై ఎగసెనూ
విశ్వాసనావలో కలవరమే రేగెను....2
నిలువగలనా ఒక నిమిషమైననూ
యేసూ నా చేయివిడచినా.....2
యేసూ నా చేయివిడచినా (చేయి)
కృంగినవేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా ...2
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసూ నా జీవితాంతము......2
యేసూ నా జీవితాంతము (చేయి)
Saturday, December 11, 2010
Saturday, September 4, 2010
Saturday, March 6, 2010
నాలోని ఆశాజ్యోతి నీవే
నాలోని ఆశాజ్యోతి నీవే
నా ప్రభువా నీదరికి నడిపించు నావ.... నా జీవనావ.... (2)
నిను నేను ఈ జగానా కొనియాడగా.....
అనువైన పాట పాడి వినుతింపగా.... (2)
నీపద సేవ చేయగ దేవా
ఎనలేని జీవమును ఒనగూర్చుమయ్యా... ఒనగూర్చుమయ్యా... (నాలోని)
నా హృదయ ఆలయాన నివసింపుమా....
నీ మహిమ మందిరాన నను నిల్పుమా... (2)
పావన నామ జీవన ధామ
నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా... వెలిగించుమయ్యా... (నాలోని)
నా ప్రభువా నీదరికి నడిపించు నావ.... నా జీవనావ.... (2)
నిను నేను ఈ జగానా కొనియాడగా.....
అనువైన పాట పాడి వినుతింపగా.... (2)
నీపద సేవ చేయగ దేవా
ఎనలేని జీవమును ఒనగూర్చుమయ్యా... ఒనగూర్చుమయ్యా... (నాలోని)
నా హృదయ ఆలయాన నివసింపుమా....
నీ మహిమ మందిరాన నను నిల్పుమా... (2)
పావన నామ జీవన ధామ
నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా... వెలిగించుమయ్యా... (నాలోని)
ఆత్మ నింపుమా ... జీవాత్మ నింపుమా...
ఆత్మ నింపుమా ... జీవాత్మ నింపుమా...
పరమ పావనాత్మ నీదు వరములీయుమా.... ఆత్మనింపుమా....
కలుషదోష భారములే బతుకు కృంగదీసినవి
వ్యాధిబాధలేకములై ఖేదమాయెను
ఘన దైవమా.... ఆ....ఆ....
ఘనదైవమా నీ దాపుచేర్చి ప్రాపుచూపుమా...
అనుదినము నీదు ఆశ్రయాన సేద దీర్చుమా... ( ఆత్మ)
అహము ఇహము పాశములై వ్యధలపాలు చేసినవి
వడలు పాప పొడల చేత ఏద్యమాయెను
కరుణాత్మశ్రీ ఆ..... ఆ.....
కరుణాత్మశ్రీ ఈ తరుణమెంచి శరణమీయుమా...
తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా... (ఆత్మ)
పరమ పావనాత్మ నీదు వరములీయుమా.... ఆత్మనింపుమా....
కలుషదోష భారములే బతుకు కృంగదీసినవి
వ్యాధిబాధలేకములై ఖేదమాయెను
ఘన దైవమా.... ఆ....ఆ....
ఘనదైవమా నీ దాపుచేర్చి ప్రాపుచూపుమా...
అనుదినము నీదు ఆశ్రయాన సేద దీర్చుమా... ( ఆత్మ)
అహము ఇహము పాశములై వ్యధలపాలు చేసినవి
వడలు పాప పొడల చేత ఏద్యమాయెను
కరుణాత్మశ్రీ ఆ..... ఆ.....
కరుణాత్మశ్రీ ఈ తరుణమెంచి శరణమీయుమా...
తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా... (ఆత్మ)
Subscribe to:
Posts (Atom)